Delhi News: ఢిల్లీలో అనుమానాస్పద బ్యాగ్ కలకలం.. బ్యాగ్ లో భారీగా పేలుడు పదార్థాలు..!

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) శివారు సీమాపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్‌ తీవ్ర కలకలం రేపింది. ఓ గదిలో ఉన్న బ్యాగ్‌లో భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు తెలుస్తోంది...

Delhi News: ఢిల్లీలో అనుమానాస్పద బ్యాగ్ కలకలం.. బ్యాగ్ లో భారీగా పేలుడు పదార్థాలు..!
Delhi Bag
Follow us

|

Updated on: Feb 17, 2022 | 6:41 PM

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) శివారు సీమాపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్‌ తీవ్ర కలకలం రేపింది. ఓ గదిలో ఉన్న బ్యాగ్‌లో భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ గది నుంచి పారిపోయిన నలుగురు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిపబ్లిక్‌ డే వేడుకల ముందు ఘాజీపూర్‌ ప్రాంతంలో భారీగా ఆర్‌డీఎక్స్‌ పట్టుబడింది. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు సీమాపూరి ప్రాంతంలో పేలుడు పదార్ధాలు నిల్వ చేసినట్టు సమాచారం అందింది. సోదాలు చేపట్టిన పోలీసులకు ఓ గదిలో అనుమానాస్పద బ్యాగ్‌ లభ్యమైంది.

గతంలోనూ ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగును పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్‌తో పాటు ఎన్‌ఎస్‌జీకి సమాచారం అందించారు. అనంతరం ఎన్‌ఎస్‌జీ, బాంబు స్క్వాడ్‌ బృందాలు ఆ బ్యాగును పరిశీలించగా అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన ఎన్‌ఎస్‌జీ బృందాలు ఆ బాంబును నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే, బాంబు ఎవరు పెట్టారన్న దానిపై పోలీసులు, భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి.

Also Read

Kodali Nani: వైఎస్ వివేకా హత్య చార్జీషీట్‌లో ఏముందో బయటకు వెల్లడించాలి.. చంద్రబాబుపై మళ్లీ మండిపడ్డ కొడాలినాని..

Molar pregnancy: గర్భం ఏర్పడుతుంది కానీ బిడ్డ ఉండదు.. మీకు ‘ముత్యాల గర్భం’ గురించి తెలుసా..?

Belgium: ఆ దేశంలో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులే పని.. కండిషన్స్ అప్లై..

ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయా? 'మెటా ఏఐ' చెప్పిన సమాధానం ఏంటంటే..
ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయా? 'మెటా ఏఐ' చెప్పిన సమాధానం ఏంటంటే..
త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!
సౌదీ ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి..వాతావరణ శాఖ హెచ్చరికలు!