AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secret Camera: బెంగళూరులో నర్సు నీచమైన చర్య.. ప్రియుడి సంతోషం కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..

బెంగళూరులో దారుణం వెలుగు చూసింది. ప్రియుడి సంతోషం కోసం ఓ నర్స్ దారుణానికి ఒడిగట్టింది. ఇతర మహిళలు స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను..

Secret Camera: బెంగళూరులో నర్సు నీచమైన చర్య.. ప్రియుడి సంతోషం కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2020 | 8:13 AM

Share

Secret Camera: బెంగళూరులో దారుణం వెలుగు చూసింది. ప్రియుడి సంతోషం కోసం ఓ నర్స్ దారుణానికి ఒడిగట్టింది. ఇతర మహిళలు స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను ప్రియుడికి పంపించింది. ఎట్టకేలకు అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్వని అనే మహిళ నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఓ హాస్టల్‌లో ఉంటోంది. అమెకు ప్రియుడు ప్రభు(31) ఉన్నాడు. అతని సంతోషం కోసం.. అదే హాస్టల్‌లో ఉన్న మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి అతనికి పంపించేది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సాయంత్రం వేళ ఓ మహిళ హాస్టల్‌లో స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో రహస్యంగా ఉంచిన ముబైల్‌ను సదరు మహిళ గుర్తించింది. దాన్ని పరిశీలించగా వీడియో రికార్డ్ అవుతోంది. వెంటనే ఆ ఫోన్‌ ఓపెన్ చూడగా.. మరికొందరి వీడియోలు కనిపించాయి. దీంతో కంగు తిన్న సదరు మహిళ నేరుగా హాస్టల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చింది. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నర్సును, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also read:

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీచార్జ్ న్యూ ప్లాన్… ప్రైస్ ఎంతో తెలుసా… వ్యాలిడిటీ, డాటా ఎంత వస్తుందంటే…

Follow Us
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!