AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు వరుసైన 11 ఏళ్ల బాలికపై లైంగికదాడి

కామాంధుల కబంధహస్తాలకు మరో చిన్నారి బలైంది. అన్యం పుణ్యం ఎరుగుని కూతురు వరుసైన 11 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు బూతు బొమ్మలు చూపిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Balaraju Goud
|

Updated on: Jul 14, 2020 | 10:20 PM

Share

కామాంధుల కబంధహస్తాలకు మరో చిన్నారి బలైంది. అన్యం పుణ్యం ఎరుగుని కూతురు వరుసైన 11 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు బూతు బొమ్మలు చూపిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం బసవరాజు పాలెంకు చెందిన 11 ఏళ్ల బాలిక మేకలను మేపుకుండా గ్రామ శివారుకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన వరుసకు బాబాయి అయిన నిందితుడు(35) బాలిక వద్దకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి సెల్ పోన్ లో సినిమాలు చూపిస్తానంటూ బూతు బొమ్మలు చూపించాడు. బాలికను మభ్యపెట్టి .. చిన్నారిపై కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. కాగా, జరిగిన విషయాన్ని బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Follow Us
వరల్డ్ నంబర్ వన్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన ప్రజ్ఞానంద

మహా భారతం: కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనని మహా యోధులు ఎవరో తెలుసా.

వైభవ్ సూర్యవంశీ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరీ సమర్ ఖాద్రీ?

ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి రవ్వ లడ్డులు..

తెలంగాణకు వర్షసూచన.. వాతావరణశాఖ మరో అప్డేట్

రెండేళ్ల బాలుడి స్కానింగ్‌ రిపోర్టు డాక్టర్లకే మైండ్ బ్లాక్..!

ఐపీఎల్‌లో హనీ-ట్రాప్ కలకలం.. క్లారిటీ ఇచ్చిన చైర్మన్ అరుణ్ ధుమాల్

అన్ని వదిలేసిన తర్వాత హాయిగా ఉంది..
అన్ని వదిలేసిన తర్వాత హాయిగా ఉంది..
నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..

పానీ పూరీ తింటే నిజంగా బరువు తగ్గుతారా?.. నిపుణులు చెప్పిన నిజాలు