AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌.. నక్సలైట్లకు భారీ షాక్.. ఆ కీలక నేత హతం..!

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెసలిందే. అయినప్పటికీ దండకారణ్యంలో నిత్యం తుపాకుల మోత మోగుతోంది. తాజాగా మంగళవారం కూడా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ ఒకరు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని హర్రెపల్‌ అండ్ బీచ్‌పల్‌ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. దంతెవాడ, బీజాపూర్‌కు చెందిన డీఆర్‌ఈ, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్నారు. […]

బ్రేకింగ్‌.. నక్సలైట్లకు భారీ షాక్.. ఆ కీలక నేత హతం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 02, 2020 | 4:28 PM

Share

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెసలిందే. అయినప్పటికీ దండకారణ్యంలో నిత్యం తుపాకుల మోత మోగుతోంది. తాజాగా మంగళవారం కూడా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ ఒకరు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని హర్రెపల్‌ అండ్ బీచ్‌పల్‌ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. దంతెవాడ, బీజాపూర్‌కు చెందిన డీఆర్‌ఈ, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిని గమినించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ మోస్ట్ వాంటెడ్‌ నక్సలైట్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో చనిపోయిన నక్సలైట్‌ను దర్సు పూనెంగా గుర్తించారు. ఇతనిపై ఎనిమిది లక్షల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Follow Us
చింతపండు పులుపు.. మసాలా ఘాటు.. గుత్తి వంకాయకూర ఇలా ట్రై చేయండి!
చింతపండు పులుపు.. మసాలా ఘాటు.. గుత్తి వంకాయకూర ఇలా ట్రై చేయండి!
ఫాస్ట్‌ట్రాక్​ ఆప్టిమస్‌ 2.0 స్మార్ట్‌వాచ్‌ చూస్తే ఫిదా
ఫాస్ట్‌ట్రాక్​ ఆప్టిమస్‌ 2.0 స్మార్ట్‌వాచ్‌ చూస్తే ఫిదా
కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం!
కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం!
ఆ సినిమా రిజల్ట్ బాధేసింది.. ఇప్పటికీ అర్థం కాదు..
ఆ సినిమా రిజల్ట్ బాధేసింది.. ఇప్పటికీ అర్థం కాదు..
కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంత స్టైలిష్‌ లుక్‌?
కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంత స్టైలిష్‌ లుక్‌?
అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్
అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్
సొరకాయ పచ్చి కారం పాల కూర.. మసాలాలు లేకుండానే కమ్మటి రుచి!
సొరకాయ పచ్చి కారం పాల కూర.. మసాలాలు లేకుండానే కమ్మటి రుచి!
భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం..
భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్..
ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? కారణం ఇదే..!
ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? కారణం ఇదే..!