Florida Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. సూపర్ మార్కెట్లో దుండగుల కాల్పులు.. చిన్నారితో సహా ముగ్గురి మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ చప్పుళ్లు మారుమోగాయి. ఫ్లోరిడా నగరంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ సూపర్ మార్కెట్లోకి తుపాకీతో ప్రవేశించి విచక్షణాహితంగా కాల్పులు జరిపాడు.

Florida Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..  సూపర్ మార్కెట్లో దుండగుల కాల్పులు.. చిన్నారితో సహా ముగ్గురి మృతి!
Florida Publix Supermarket Firing
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 11, 2021 | 10:52 AM

Three killed in Florida Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ చప్పుళ్లు మారుమోగాయి. ఫ్లోరిడా నగరంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ సూపర్ మార్కెట్లోకి తుపాకీతో ప్రవేశించి విచక్షణాహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని ఓ దుండగుడు.. ఫ్లోరిడా రాయల్ పామ్ బీచ్‌లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఇద్దరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ, ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరిద్దనీ కాల్చిన అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకోవడంతో మరణించాడు. ఈ విషయాన్ని పామ్ బీచ్ కౌంటీ షరీఫ్ కార్యాలయం ప్రతినిధి తెరీ బార్బరికా ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. మృతుల గుర్తిం పు వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి, మృతులకుముందే తెలుసునని… వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమామాచారం తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also….  India Corona Cases: ఇండియా కరోనా బులిటెన్.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే.!

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే