AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిడుగురాళ్లలో వ్యాపారి దారుణ హత్య

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పురుగుల మందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న పూర్ణ చంద్రరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని కొందరు అతి దారుణంగా హత్య చేశారు.

పిడుగురాళ్లలో వ్యాపారి దారుణ హత్య
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2020 | 6:38 PM

Share

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పురుగుల మందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న పూర్ణ చంద్రరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని కొందరు అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసి అనంతరం బుడంపాడు మార్కెట్ వద్ద మృతదేహాన్ని పడేసివెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Follow Us
చాలామందికి తెలియని నిజం!గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఎందుకు ఉంటుంది?
చాలామందికి తెలియని నిజం!గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఎందుకు ఉంటుంది?
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
ఏపీలో ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్.. స్కాన్ చేస్తే చాలు..
ఏపీలో ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్.. స్కాన్ చేస్తే చాలు..
ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
బైక్ మైలేజ్ తగ్గిందా.. ఇలా చేస్తే చాలు కిలోమీటర్లు పెరగడం పక్కా..
బైక్ మైలేజ్ తగ్గిందా.. ఇలా చేస్తే చాలు కిలోమీటర్లు పెరగడం పక్కా..
శుభ కార్యక్రమాల్లో దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు కారణం ఇదే
శుభ కార్యక్రమాల్లో దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు కారణం ఇదే
వాష్ రూమ్ డోర్ తీయగానే గుండె గుభేల్..
వాష్ రూమ్ డోర్ తీయగానే గుండె గుభేల్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త
పందులు రాకుండా ఇంటి చుట్టూ వల పెడితే.. ఏవో చప్పుళ్లు వినిపించాయ్.
పందులు రాకుండా ఇంటి చుట్టూ వల పెడితే.. ఏవో చప్పుళ్లు వినిపించాయ్.
విటమిన్ బి12 కోసం ట్యాబ్లెట్లు వద్దు.. ఇలాంటి ప్రకృతి చిట్కాలు
విటమిన్ బి12 కోసం ట్యాబ్లెట్లు వద్దు.. ఇలాంటి ప్రకృతి చిట్కాలు