Kidnap Case: స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన పీటీ సార్.. ఆపై పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. చివరకు ఏమైందంటే..?

PT Master kidnap Student:  అతనొక ప్రభుత్వ పీటీ మాస్టర్.. చివరకు తన హోదాను మరిచాడు.. కీచకంగా వ్యవహరించాడు. ప్లస్ వన్

Kidnap Case: స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన పీటీ సార్.. ఆపై పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. చివరకు ఏమైందంటే..?
Kidnap Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 13, 2021 | 3:39 PM

PT Master kidnap Student:  అతనొక ప్రభుత్వ పీటీ మాస్టర్.. చివరకు తన హోదాను మరిచాడు.. కీచకంగా వ్యవహరించాడు. ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి.. వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని మత్తూరు సమీపంలో జరిగింది. దీంతో విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
కృష్ణగిరి జిల్లా మత్తూర్‌ సమీపం జింజెమ్‌పట్టికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె (16) ప్లస్‌ వన్‌ చదువుతోంది. ఈ మేరకు ఆమె తిరువణ్ణామలై జిల్లా మేల్‌ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్‌ మిషన్‌ మెట్రిక్యూలేషన్‌ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఈ నెల 9వ తేదీన అదృశ్యమైంది. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు కావ్య,మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో తిరువన్నామలై నాగనూర్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్‌ రాజ్‌ వివాహం చేసుకోడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసినట్లు వెల్లడైంది. దీంతో మత్తూరు పోలీసులు ఆదివారం చరణ్‌ రాజ్‌ను అరెస్టు చేశారు. అనంతరం బాలికను  తల్లిదండ్రులకు అప్పగించారు.
Also Read:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!