Coronavirus Symptoms: ఈ లక్షణాలుంటే కరోనావైరస్ బారిన పడినట్లే.. ఆ లక్షణాలు ఏంటంటే..?

Covid-19 Symptoms: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా రోగుల సంఖ్య వేలల్లో పెరుగుతుండటంతో అంతటా భయాందోళన నెలకొంది. అయితే

|

Updated on: Apr 13, 2021 | 2:43 PM

Coronavirus Symptoms: ఈ లక్షణాలుంటే కరోనావైరస్ బారిన పడినట్లే.. ఆ లక్షణాలు ఏంటంటే..?

1 / 6
సాధారణంగా కళ్లపై రుద్దితే ఎర్రగా మారతాయి. అయితే.. కరోనా సోకిన వారి కళ్లు కూడా ఎర్రగా మారుతున్నాయి. ప్రస్తుతం కరోనా రోగులలో ఇది ప్రధాన లక్షణం. అదనంగా తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి కూడా ఉంటాయి. కావున మీరు ఒకవేళ అలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే.. కరోనా పరీక్షలు చేయించుకోండి.

2 / 6
కరోనా వ్యాపించిన వారిలో రోగులలో బాగా అలసట, గుండె వ్యాధులు లాంటివి కూడా ఉత్పన్నమవుతాయి. రోజువారీ పనులు చేసిన తర్వాత కూడా మీకు అలసట అనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలి.

3 / 6
గందరగోళం, కుదుటుగా లేకపోవడం, మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నా కరోనా లక్షణం కావొచ్చు. ఈ పరిస్థితిని బ్రెయిన్ ఫాగ్ అంటారు. కాబట్టి మీరు ఇలాంటి  పరిస్థితిని ఎదుర్కొంటుంటే.. అది కరోనా సోకిన సంకేతం కావచ్చు.

4 / 6
కరోనా వైరస్ మీ జీర్ణవ్యవస్థపై కూడా దాడి చేస్తుంది. సోకిన వ్యా్క్తికి కడుపు నొప్పి, దగ్గు తీవ్రంగా వస్తుంది. కడుపులో తిప్పుతుంది. కావున ఈ లక్షణాలున్నా జాగ్రత్తగా ఉండాలి.

5 / 6
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. కరోనా ప్రధాన లక్షణంగా పరిగణించాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో భారమనిపించినా.. నొప్పి ఉన్నా.. అవి కరోనాకు సంకేతం కావచ్చు.

6 / 6
Follow us