China Vaccine: బయటపడిన చైనా వ్యాక్సీన్ డొల్లతనం… చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు.. ( వీడియో )
China Vaccine: కరోనా వైరస్ పుట్టుకకు కారణమేంటన్నది ఇప్పటికీ తేలకపోగా.. చైనా జరిపిన జీవ రసాయన ప్రయోగాలే కరోనా వైరస్ పుట్టుకకు కారణమా లేక ఏదైనా జంతువులు, క్షీరదాల ద్వారా కరోనా వైరస్ ఉద్భవించిందా అన్నదింకా తేలలేదు...