Pawan Kalyan: క్వారంటైన్ లోకి జనసేన అధినేత…!! వర్చువల్‌గా పార్టీ కార్యకలాపాలు… ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 13, 2021 | 7:40 AM

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల వరకూ ఎవరిని కలవకూడదని నిర్ణయించుకున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారాయన.