Pregnant Athlete: ఎనిమిది నెలల గర్భంతో తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్… ( వీడియో )

Pregnant Athlete: ఎనిమిది నెలల గర్భవతి అయిన నైజీరియా అథ్లెట్ అమీనాత్ ఇద్రీస్.. తైక్వాండోలో బంగారు పథకం సాధించి ఔరా అనిపించింది. నైజీరియాలో జాతీయ క్రీడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎడో స్టేట్‌లోని బెనిన్‌లో ఈ క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు

|

Updated on: Apr 13, 2021 | 7:28 AM

Follow us