అమెరికాలో భారతీయ విద్యార్థికి జైలు శిక్ష

అమెరికాలో భారీ టెలిమార్కెటింగ్ స్కామ్‌‌కు పాల్పడిన భారతీయ విద్యార్థి బిశ్వజీత్ కుమార్ ఝాకు అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పెన్షనర్లను టార్గెట్ చేస్తూ దాదాపు 9,37, 280 డాలర్లను కొట్టేశాడు. 12 మంది వృద్ధులు ఈ స్కామ్‌లో మోసపోయారు. కొందరు పెన్షనర్లకు ఫోన్ చేసి.. ఓ బూటకపు సంస్థ పేరు చెప్పి మా సంస్థ నుంచి పొరపాటున మీ అకౌంట్‌లో మనీ ట్రాన్సఫర్ అయిందంటూ వారిని నమ్మబలికిస్తారు. అయితే ఇది నిజమని నమ్మిన కొంతమంది […]

అమెరికాలో భారతీయ విద్యార్థికి జైలు శిక్ష
Follow us

|

Updated on: Jun 12, 2019 | 3:53 PM

అమెరికాలో భారీ టెలిమార్కెటింగ్ స్కామ్‌‌కు పాల్పడిన భారతీయ విద్యార్థి బిశ్వజీత్ కుమార్ ఝాకు అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పెన్షనర్లను టార్గెట్ చేస్తూ దాదాపు 9,37, 280 డాలర్లను కొట్టేశాడు. 12 మంది వృద్ధులు ఈ స్కామ్‌లో మోసపోయారు. కొందరు పెన్షనర్లకు ఫోన్ చేసి.. ఓ బూటకపు సంస్థ పేరు చెప్పి మా సంస్థ నుంచి పొరపాటున మీ అకౌంట్‌లో మనీ ట్రాన్సఫర్ అయిందంటూ వారిని నమ్మబలికిస్తారు. అయితే ఇది నిజమని నమ్మిన కొంతమంది తమ అకౌంట్ నుంచి వారు చెప్పిన ఎకౌంట్‌కి అడిగిన మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు ఈ స్కామ్‌ను కొనసాగించారు బిశ్వజీత్ కుమార్ టీమ్.

2018లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. న్యూపోర్టు పోలీసులు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించి.. బిశ్వజీత్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతనితో పాటు.. భారత్‌ నుంచి ఇంటర్న్‌షిప్ కోసం అమెరికాకు వెళ్ళిన మరి కొందరు విద్యార్థులకి ఈ కుంభకోణంలో పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. కాగా.. శిక్షాకాలం అనంతరం బిశ్వజీత్‌ను భారత్‌కు తిరిగి పంపనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో