Hyderabad: పట్టిపీడిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు.. యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు.. చివరకు..

ఫొటోను మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలను సైతం లోన్ యాప్ నిర్వాహకులు ఆమెకు పంపించి బెదిరించారు.

Hyderabad: పట్టిపీడిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు.. యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు.. చివరకు..
Loan app
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2022 | 7:50 AM

Hyderabad police: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిర్వాహకులు.. జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. బరితెగించి మరి వేధిస్తున్నారు. ఓ యువతికి అశ్లీల చిత్రాలు పంపించి వేధించిన లోన్‌ యాప్‌ (Loan App) సిబ్బంది ఒకరిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన యువతి లోన్‌ యాప్‌లో రుణం తీసుకుంది. అయితే.. కొన్ని వాయిదాలు చెల్లించిన ఆమె.. ఆర్థిక ఇబ్బందుల వల్ల చెల్లించలేకపోయింది. దీంతో యువతి ఫోన్‌కు అసభ్యకర మెస్సెజ్‌లు వచ్చాయి. అంతేకాకుండా ఆమె ఫొటోను మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలను సైతం లోన్ యాప్ నిర్వాహకులు ఆమెకు పంపించి బెదిరించారు. లోన్ యాప్ ఆగడాలను తట్టులేకపోయిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిందితుడిని బీహార్‌ (Bihar) సివాన్‌ జిల్లా గోపాల్‌పూర్‌ కోఠిలో ఉన్నట్టు తెలుసుకున్నారు. అనంతరం మనీష్‌ కుమార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో వికాస్‌ కుమార్‌ అనే లోన్‌ యాప్‌ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. వాయిదాలు సకాలంలో చెల్లించని వారి ఆధార్‌, పాన్‌ కార్డు, ఫొటోలను వికాస్‌కు మనీష్‌ పంపిస్తున్నాడని.. ఆ తర్వాత మార్ఫింగ్ చేస్తున్టన్లు దర్యాప్తులో తేలిందన్నారు.

లోన్ తీసుకున్న వారు ఇచ్చిన వివరాలతో వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లను ఎంపిక చేసుకొని వారి మొబైల్‌ ఫోన్లకు అశ్లీల చిత్రాలు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాగ చైతన్య- శోభితల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
నాగ చైతన్య- శోభితల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. ఆ తర్వాత
మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. ఆ తర్వాత
ఈ మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి.. పూరి మ్యూజింగ్స్‌ లేటెస్ట్‌
ఈ మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి.. పూరి మ్యూజింగ్స్‌ లేటెస్ట్‌
పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. కట్‌చేస్తే.. 211 పరుగుల తేడాతో విజయం
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. కట్‌చేస్తే.. 211 పరుగుల తేడాతో విజయం
రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుస
రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుస
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా