Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాటిని కిరాయికి తీసుకుని.. OLXలో దర్జాగా అమ్మేస్తాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..

దొంగతనాలు చాలామంది చేస్తారు. దోచిన సొమ్మును అమ్ముకోవడానికి నానాయాతన పడుతూ దొరికిపోతుంటారు. ఈ చీటర్‌ మాత్రం కాస్త కొత్తగా ఆలోచించాడు. అయినా పోలీసులకు చిక్కాడు.

Hyderabad: వాటిని కిరాయికి తీసుకుని.. OLXలో దర్జాగా అమ్మేస్తాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2022 | 6:59 AM

OLX customers: దొంగతనం చేయడం ఒకెత్తయితే.. దోచుకున్న వస్తువును క్యాష్‌గా మార్చుకోవడం ఇంకో ఎత్తు. బంగారం, నగలు దోచుకున్నవారు ఏ జ్యూయలరీ దుకాణంలోనో అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ఆ క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఈజీగా దొరికిపోతుంటారు. ఈ దొంగ మాత్రం కాసింత కొత్తగా ఆలోచించాడు. తాము దొంగిలించిన వస్తువులను ఎవరికీ అనుమానం రాకుండా స్మార్ట్‌ గా అమ్మడం మొదలెట్టాడు. అయినా పోలీసుల (Hyderabad Police) డేగకళ్ల నుంచి తప్పించుకోలేక కటకటాలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్‌లో కిరణ్‌ అనే వ్యక్తి స్మార్ట్‌గా ఆలోచించాడు. అందుకు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ OLXను ఎంచుకున్నాడు.

తాను కిరాయికి తెచ్చుకున్న కెమెరాలను బయట అమ్ముకుంటే దొరికిపోతామని భావించాడో ఏమోగాని.. అందుకు OLXను ఎంచుకుని ఎంచక్కా కెమెరాలను అమ్ముకుంటూ సొమ్ముచేసుకున్నాడు. కిరాయికి తెచ్చిన కాస్ట్‌లీ కెమెరాలను నకిలీ ఆధార్‌ కార్డులతో కస్టమర్లను బురిడీ కొట్టించి తనవే అన్నంత స్మార్ట్‌గా అమ్ముకున్నాడు. స్మార్ట్‌ దొంగపై నిఘాపెట్టిన పోలీసులు.. కిరణ్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి 10 కెమెరాలు స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టారు. ఎంత స్మార్ట్‌ దొంగైనా.. ఓ రోజు దొరికిపోవాల్సిందేనని చెబుతున్నారు పోలీసులు

అయినా కానీ.. ఆన్లైన్ కొనుగోళ్లు పట్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కొనుగులు చేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు