Crime News: ప్రేమ పేరుతో మోసం.. ఆ తర్వాత వేధింపులు.. చివరికి ఆ బాలిక ఏం చేసిందంటే..?

Girl commits suicide: పెళ్లి అయినప్పటికీ ఓ యువకుడు.. ప్రేమ పేరుతో బాలికను నమ్మించాడు.. అది తెలిసిన ఆ మైనర్ బాలిక.. సదరు యువకుడికి దూరంగా ఉంది. అయినప్పటికీ..

Crime News: ప్రేమ పేరుతో మోసం.. ఆ తర్వాత వేధింపులు.. చివరికి ఆ బాలిక ఏం చేసిందంటే..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 04, 2021 | 2:07 PM

Girl commits suicide: పెళ్లి అయినప్పటికీ ఓ యువకుడు.. ప్రేమ పేరుతో బాలికను నమ్మించాడు.. అది తెలిసిన ఆ మైనర్ బాలిక.. సదరు యువకుడికి దూరంగా ఉంది. అయినప్పటికీ.. యువకుడు వెంటపడి వేధిస్తుండటంతో చివరికి ఆ బాలిక (17) బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న ఓ బాలిక.. నగరంలోని ఒక హాస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున స్టెరాయిడ్స్ ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లడకు చెందిన ఓ పదిహేడేళ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసి స్థానికంగా ఉన్న ఓ ప్రెవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న మధు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మధు మాయమాటలతో ఆ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకొని కొంత కాలం తరువాత వేధించడం మొదలు పెట్టాడు. దీంతోపాటు ఆ బాలిక నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే  ఆ బాలిక ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అయింది.  నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే నిందితుడు.. అంతకుముందు ఆ దిగిన ఫోటోలు పంపిస్తూ బాలికను వేధించడం మొదలు పెట్టాడు. అయితే.. వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు ఆ బాలిక మనస్తాపం చెంది.. ఆదివారం రాత్రి స్టెరాయిడ్స్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తల్లి దండ్రులు ఫిర్యాదు మేరకు మధు అనే వ్యక్తిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. యువతి మరణానికి కారణమైన మధును కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

Also Read:

Crime News: కీచక తండ్రి.. మద్యం తాగించి కన్న కూతురిపైనే అఘాయిత్యం.. ఆ తర్వాత వీడియోలు తీసి..

Mobile Game: హైదరాబాద్‌లో విషాదం.. ఫోన్‌లో గేమ్ ఆడొద్దన్నందుకు బాలిక బలవన్మరణం.. రాత్రి వేళ ఇంట్లో..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!