AP: వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ట్యాంకర్‌ను ఆపి చెక్ చేస్తే అవాక్కు

విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానం కలగకుండా ఇండియన్ ఆయిల్ ట్యాంకర్‌లో గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

AP: వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ట్యాంకర్‌ను ఆపి చెక్ చేస్తే అవాక్కు
Ganja Smuggling
Follow us

|

Updated on: Feb 06, 2022 | 6:38 PM

ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వాటి స్మగ్లింగ్‌ అధికారులకు, పోలీసులకు సవాల్‌గా మారుతోంది. అధికారులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..అక్రమార్కులు రోజుకో కొత్త తరహాలో అక్రమ దందాకు పాల్పడుతున్నారు. తాజాగా హీరో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా ప్రభావంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినిమాలో మాదిరిగానే విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా సాగిస్తూ అడ్డంగా బుక్కయ్యారు కొందరు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానం కలగకుండా ఇండియన్ ఆయిల్ ట్యాంకర్‌లో గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అరకు నుండి హైదరాబాద్‌ తరలిస్తున్న సుమారు రెండు వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత పోలీసు తనిఖీలు పసిగట్టిన స్మగ్లర్లు తడబడ్డారు. దాంతో పోలీసులకు వారి కదలికలపై అనుమానం రావడంతో వెంటనే ట్యాంకర్‌ను తనిఖీ చేశారు. దీంతో గంజాయి వ్యవహారం గుట్టురట్టు అయ్యింది.

వెంటనే అలర్టైన స్మగ్లర్లు గంజాయి తరలిస్తున్న ట్యాంకర్‌ని విడిచి పెట్టి వారంతా పరారయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న శృంగారపు కోట పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి

Kakinada: ఒక్క చేపతో లక్కు తిరిగిపోయింది.. వేలంలో ఎంత పలికిందో తెలిస్తే షాక్ తింటారు

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి