Murder: అయోధ్య జిల్లాలో దారుణం.. దంపతులు సహా ముగ్గురు పిల్లల హత్య

Five members of family murdered: ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇనాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

Murder: అయోధ్య జిల్లాలో దారుణం.. దంపతులు సహా ముగ్గురు పిల్లల హత్య
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2021 | 6:51 AM

Five members of family murdered: ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇనాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఓ వ్య‌క్తి గొంతు కోసి దారుణంగా హ‌తమార్చాడు. రాత్రివేళ కుటుంబ స‌భ్యులు నిద్రిస్తున్నస‌మయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు.. దంప‌తుల‌తో పాటు ముగ్గురు పిల్ల‌ల‌ను హత్యచేశాడు. కాగా.. భూ వివాదంలో మామ కుటుంబాన్ని అల్లుడు చంపిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధ‌రించారు. అంతకుముందు అల్లుడు పవన్.. మామ రమేష్ ఇంట్లోనే నివసించేవాడని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. మరణించిన వారిలో ఇద్దరు కుమారులతో సహా… కుమార్తె కూడా ఉంది.

చంపిన అనంతరం.. పవన్ పారిపోయాడు. గమనించిన గ్రామస్తులు రమేష్ ఇంటికి చేరుకుని పరిశీలించగా.. వారంతా రక్తపుముడుగులో పడివున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అయోధ్య ఎస్‌ఎస్‌పి శైలేష్ పాండే నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆస్తి వివాదం నేపథ్యంలోనే హత్య చేసినట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పవన్‌ను అరెస్టు చేయడానికి ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్‌పీ వెల్లడించారు.

Also Read:

Suicide: అమానుషం.. భార్య స్నానం చేస్తున్న వీడియో వైరల్.. తట్టుకోలేక భర్త బలవన్మరణం..

Sushil Kumar: హత్య కేసులో.. ఎట్టకేలకు రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్..! ఎక్కడ పట్టుబడ్డాడంటే..?

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!