Suicide: అమానుషం.. భార్య స్నానం చేస్తున్న వీడియో వైరల్.. తట్టుకోలేక భర్త బలవన్మరణం..

Husband commited to suicide: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. దానిని తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య స్నానం చేస్తుండగా..

Suicide: అమానుషం.. భార్య స్నానం చేస్తున్న వీడియో వైరల్.. తట్టుకోలేక భర్త బలవన్మరణం..
Suicide
Follow us

|

Updated on: May 23, 2021 | 12:20 AM

Husband commited to suicide: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. దానిని తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య స్నానం చేస్తుండగా.. తీసిన వీడియో వైరల్‌ కావడంతో మనస్తాపానికి గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఎ.సీతారాంపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన జయబాబు అనే వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్‌ చేశాడు. దీనిపై బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే బాధితురాలి భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

తన భర్త మరణానికి జయబాబే కారణమని బాధితురాలు పేర్కొంది. తన భర్త ఆత్మహత్య వల్ల తన కుటుంబం దిక్కు లేనిదిగా మారిందని బాధితురాలి విలపించింది. తనతోపాటు తన ఇద్దరి పిల్లల పరిస్థితి ఏంటంటూ కన్నీరుమున్నీరవుతోంది. తనకు తగిన న్యాయం చేసి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు మొర పెట్టుకుంది. ఇదిలాఉంటే.. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితురాలి భర్తను చంపేస్తానంటూ.. నిందితుడు జయబాబు బెదిరించాడంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Attacked for Wearing Mask: మాస్క్ పెట్టుకోమన్నందుకు ఐకేపీ అధికారిపై దాడి.. ముక్కుకు తీవ్ర గాయంతో ఆసుపత్రిపాలు..!

Hyderabad: యువతిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్.. సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ