Fire Accident In Train: ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు

Fire Accident In Train: రైలు బోగిలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో అకస్మాత్తుగా..

Fire Accident In Train: ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jul 03, 2022 | 7:58 AM

Fire Accident In Train: రైలు బోగిలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేసి మంటలను ఆర్పేవేశారు. ఈ ఘటన భువనగిరి సమీపంలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీశారు.

అయితే ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎవరైనా గాయపడ్డారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైల్లో ఘటన స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పివేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!