dangerous stunt: యమునా నదిలో యువ‌కుడి ప్ర‌మాద‌క‌ర బైక్ స్టంట్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌

ఖరీదైన బైక్, కార్ ఉంటే చాలు పట్టణాల్లో యువత రెచ్చిపోతారు. శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని బైక్‌ రేసింగ్‌లు, ప్రమాదకర విన్యాసాలతో జనాల్ని హడలెత్తిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు బైక్‌పై అతి వేగంగా డ్రైవ్ చేస్తూ కాలువలోకి దూసుకెళ్లాడు. నదిలో బైక్ మునిగిపోయింది.

dangerous stunt: యమునా నదిలో యువ‌కుడి ప్ర‌మాద‌క‌ర బైక్ స్టంట్‌.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Dangerous Stunt
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2022 | 6:31 PM

ఖరీదైన బైక్, కార్ ఉంటే చాలు పట్టణాల్లో యువత రెచ్చిపోతారు. శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని బైక్‌ రేసింగ్‌లు, ప్రమాదకర విన్యాసాలతో జనాల్ని హడలెత్తిస్తుంటారు. హైవేలపై మితిమీరిన వేగంతో నువ్వా నేనా అన్న చందంగా వాహనాలను నడిపిస్తుంటారు. ఈ విధంగా రేసులంటూ మితిమీరిన వేగంతో వాహనాలను నడిపిన ఎంతో మంది ప్రమాదాలకు గురై బతుకు జీవుడా అంటూ బయటపడితే, ఇంకొంత మంది తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఢిల్లీ పార‌ల‌ల్ కెనాల్‌లో బైక్ స్టంట్ వేశాడు.

హ‌ర్యానాలోని పానిప‌ట్‌కు చెందిన ఓ యువ‌కుడు ఢిల్లీ పార‌ల‌ల్ కెనాల్‌లో ప్ర‌మాద‌క‌ర బైక్ స్టంట్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. యువకుడు బైక్‌పై అతి వేగంగా డ్రైవ్ చేస్తూ కాలువలోకి దూసుకెళ్లాడు. నదిలో బైక్ మునిగిపోగానే అతడు ఈదుకుంటూ బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న కొందరు యువత అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా చప్పట్లు ఈలలు వేశారు. 34 సెకన్ల గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 1973లోని 144 సెక్షన్ ప్రకారం యమునా నదిలో బట్టలు ఉతకడం, స్నానం చేయడంలాంటివి నిషేధం విధించింది. అయినా, ఈ ఆదేశాల‌ను యువ‌కులు పాటించ‌డం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌