Viral Video: ఆకట్టుకుంటున్న పిల్లి, కోతి వింత స్నేహం…దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఎంచక్కా..

జాతి వైర్యం మర్చిపోయి జంతువులు చేసే స్నేహానికి సంబంధించి నెటింట్లో అనేక వీడియోలు ఆకట్టుకుంటుంటాయి..అలాంటిదే ప్రస్తుతం ఇక్కడ మరో వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Viral Video: ఆకట్టుకుంటున్న పిల్లి, కోతి వింత స్నేహం...దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఎంచక్కా..
Monkey And Cat
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2022 | 6:00 PM

Viral Video Today: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని నెటిజన్లను నవ్వుపుట్టిస్తుంటే మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాకుంగా ఈ వీడియోల్లో జంతువులకు సంబంధించిన అధికంగా ఉండడం విశేషం. జాతి వైర్యం మర్చిపోయి జంతువులు చేసే స్నేహానికి సంబంధించి నెటింట్లో అనేక వీడియోలు ఆకట్టుకుంటుంటాయి..అలాంటిదే ప్రస్తుతం ఇక్కడ మరో వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

స్నేహం అనేది మరే దేనితోనూ పోల్చలేని అమర బంధం. దీనికి కుల, మత భేదాలు లేవు. జంతువులు దీనికి మినహాయింపు కాదు. ఒక జంతువుకు మరో జంతువుతో మంచి స్నేహం ఉంటుంది. అంతకుముందు ఓ కోతి బాతుపై కూర్చున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పుడు మంకీ అండ్ క్యాట్‌ల స్వచ్ఛమైన స్నేహాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోతి పిల్ల పిల్లితో స్నేహం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మామూలుగా అయితే, కుక్కకి పిల్లి కి పడదు. కాని మనం కొన్ని ఇళ్లల్లో చూస్తూ ఉంటాము కుక్క పిల్లిలా స్నేహం. ఆ రెండు అలా కలిసిపోతాయి. అలాగే పిల్లికి కోతికి కూడా అస్సలు పడదు. కాని ఇక్కడ అవి చక్కటి స్నేహంతో చూడ ముచ్చటగా ఆకట్టుకుంటున్నాయి.

పిల్లితో స్నేహం చేస్తున్న ఓ కోతి.. దానితోనే కలిసి నడుస్తూ చూడటానికి చాలా అంటే చాలా చూడ ముచ్చటగా ఎంతో క్యూట్‌గా కనిపించింది. ఆ కోతి పిల్లిపై చేయి వేసి మరీ.. దోస్త్ మేరా దోస్తు అంటోంది. ఈ వీడియో చూస్తే మీరూ ఫిదా అవుతారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది మరియు 1.3 మిలియన్ల వీక్షణలు, లక్షకు చేరువలో లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌