AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం…గుండెపోటుతో యువ‌న‌టుడు మృతి

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. కొలీవుడ్‌లో చిన్నచిన్న సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న..

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం...గుండెపోటుతో యువ‌న‌టుడు మృతి
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 2:46 PM

Share

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. కొలీవుడ్‌లో చిన్నచిన్న సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న సేతురామన్ గుండెపోటుతో మృతి చెందాడు. సేతు రామన్ మృతితో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. సేతూరామ్ హీరోగా కన్న లడ్డు తిన్న ఆసయా సినిమాలో కీలక పాత్రలో నటించాడు. 2013లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అందులో సేతు రామన్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వాలిబా రాజా (2016), సక్కా పోడు పోడు రాజా (2017), 50/50 (2019) లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప‌లువురు త‌మిళ న‌టీన‌టులు సంతాపం వ్యక్తం చేశారు.

Follow Us
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
గెలవాల్సిన మ్యాచ్.. అతని వల్లే దొబ్బింది.. ఇక జట్టులో చోటు కష్టమే
గెలవాల్సిన మ్యాచ్.. అతని వల్లే దొబ్బింది.. ఇక జట్టులో చోటు కష్టమే
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..