Beauty Tips: గడ్డిలో ఏముందని తీసిపారేయొద్దు.. ముఖాన్ని మిళమిళ మెరిపించేందకు ఇదొక్కటి చాలు!
Lemongrass for Glowing Skin: మారుతున్న వాతావరణంతో పాటు కొన్ని సార్లు మన చర్మంలో కూడా మర్పులు వస్తాయి. ప్రస్తుత వర్షాకాలం కారణంగా గాలిలో ఉండే తేమ వల్ల చర్మం జిడ్డుగా మారిపోతుంది. దానిపై దుమ్ము కణాలు పేరుకుపోవడం వల్ల మొటిమల కూడా వస్తాయి. వీటిని పోగొట్టేందుకు మీరు ఖరీదైన మేకప్ కిట్స్ కొని డబ్బులు వేస్ట్ చేయాల్సిన పనిలేదు. మీ కిచెన్‌లో దొరికే ఒక్క పదార్థంలో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
