AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ బాటలోనే విరాట్ కోహ్లీ.. 2027 వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?

Virat Kohli ODI World Cup 2027: భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఒక సజీవ నమ్మకం. రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపు దశకు చేరినప్పటికీ, ఫిట్‌నెస్ పరంగానూ, ఫామ్ పరంగానూ అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ మరికొన్నేళ్లు టీమిండియాను నడిపించగలరు. కాబట్టి 2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు ఏమాత్రం లేవు. ఆయన రాబోయే ప్రపంచ కప్‌లో కూడా భారత్‌ను విజేతగా నిలబెట్టడానికి తన శాయశక్తులా పోరాడటం ఖాయంగా కనిపిస్తోంది.

Venkata Chari
|

Updated on: Jul 17, 2026 | 1:06 PM

Share
Virat Kohli Retirement: భారత వన్డే జట్టు భవిష్యత్తు ప్రణాళికల నుంచి రోహిత్ శర్మను సెలక్టర్లు పక్కన పెట్టారనే వార్తలతో క్రికెట్ లోకం షాక్‌కు గురైంది. ఈ నేపథ్యంలో, అభిమానుల గుండెల్లో ఒకటే ఆందోళన మొదలైంది. ‘హిట్‌మ్యాన్’ దారిలోనే పయనిస్తూ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా 2027 ప్రపంచ కప్‌నకు ముందే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తారా? దీనిపై జాతీయ మీడియాలో వచ్చిన అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
రోహిత్ వీడ్కోలు వార్తల వేళ.. కోహ్లీ అభిమానుల్లో గుబులు..: టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల నుంచి రిటైర్ కాబోతున్నారనే వార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేశాయి. వచ్చే 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి రోహిత్‌ను సెలక్టర్లు పక్కన పెట్టడంతో ఆయన వీడ్కోలు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో రోహిత్ బాటలోనే మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ముందే తప్పుకుంటారా? అనే సందేహాలు తలెత్తాయి. కోట్లాది మంది అభిమానులను కలవరపెడుతున్న ఈ ప్రశ్నపై తాజాగా ఒక కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది.

2 / 5
2027 వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి?: రోహిత్ శర్మ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నప్పటికీ, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఎలాంటి ప్రతికూల వార్తలు లేవు. వన్డే ప్రపంచ కప్ 2027 కోసం కోహ్లీ తన సన్నాహాలను ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. జట్టు యాజమాన్యం కూడా యువ రక్తం, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఒక సమతుల్య జట్టును నిర్మించాలని యోచిస్తోంది. అందులో విరాట్ కోహ్లీ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఒత్తిడి సమయాల్లో జట్టును విజయతీరాలకు చేర్చే కోహ్లీ అనుభవం, రాబోయే మెగా టోర్నమెంట్‌లో భారత్‌కు అస్త్రంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

3 / 5
వన్డే ఫార్మాట్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న ‘కింగ్ కోహ్లీ’..: విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో ఆయన అత్యద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలోనూ తన బ్యాట్‌తో పరుగుల వేటను కొనసాగిస్తున్నారు. ఆయన ఆడిన చివరి పది వన్డే ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. ఏకంగా 98 సగటుతో 686 పరుగులు సాధించారు.

4 / 5
ఇందులో 3 శతకాలు, 4 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 65 పరుగులతో మెరుగైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. ఈ గణాంకాలే ఆయన 2027 ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగేందుకు బలమైన పునాదిగా నిలుస్తున్నాయి.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?