AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇసుక నుంచి ఏం బయటపడిందో తెలుసా..? ఆశ్చర్యపడిన జాలర్లు..

గోదావరి నది ఇసుకలో నుంచి వెలుగుచూసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన విగ్రహం ధర్మపురిలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దైవ మహిమగా భావిస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. .. ..

Telangana: ఇసుక నుంచి ఏం బయటపడిందో తెలుసా..? ఆశ్చర్యపడిన జాలర్లు..
Lakshmi Narasimha Swamy Idol
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 1:48 PM

Share

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలోని గోదావరి నదిలో ఇసుక తవ్వకాల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు దీనిని దైవ మహిమగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మొదట ఈ విగ్రహాన్ని గమనించిన జాలర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం గంగపుత్రులు అయిన వారు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. నదిలో లభించిన ఈ విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు.

ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలోనే మరో నరసింహ స్వామి విగ్రహం లభించడం విశేషంగా మారింది. ఈ విగ్రహానికి కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉండొచ్చని పురావస్తు నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ఘటనకు చారిత్రక ప్రాధాన్యత కూడా ఏర్పడింది.

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఈ పురాతన విగ్రహం వెలుగుచూడటం మరింత విశిష్టంగా భావిస్తున్నారు. ప్రస్తుతం విగ్రహం గోదావరి నదిలోనే ఉంది. దానిని అక్కడే ఉంచాలా, లేక ఆలయానికి తరలించాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వేద పండితులు, ఆలయ అధికారులు, సంబంధిత నిపుణుల సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ధర్మపురికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. గోదావరి ఇసుకలో నుంచి వెలుగులోకి వచ్చిన ఈ పురాతన విగ్రహం ప్రస్తుతం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!