AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే

శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలా మంది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే శ్రావణ మాసంలో ఈ స్వీట్ తప్పక చేయాల్సిందంట. ఇది లక్ష్మీ దేవికి చాలా ఇష్టమైనదంట. కాగా, ఈ రిసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 04, 2026 | 5:00 PM

Share
శ్రావణ మాసంలో గోధుమ రవ్వతో కేసరిని ప్రసాదంగా చేసి, అమ్మవారికి సమర్పించడం వలన ఆ దేవత సంతోషిస్తుందంట. అంతే కాకుండా ఈ ప్రసాదం లక్ష్మీదేవికి ప్రీతికరం అంటున్నారు. అందుకే శ్రావణ మాసంలో శుక్రవారం లేదా సోమవారం గోధుమ రవ్వ కేసరి చేసి నైవేద్యంగా పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. కాగా,  దీనిని ఎలా తయారు చేయాలి అంటే?

1 / 5
గోధుమ రవ్వతో కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఎరుపు రంగులో ఉండే గోధుమ రవ్వ,  ఒక కప్పు చక్కెర, ఒక కప్పు బెల్లం, పటిక, నెయ్యి, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్,  నీరు, వీలైతే పాలు కప్పు, ఎండు ఖర్జూర, జీడిపప్పు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. తర్వాత అందులో గోధుమ రవ్వను వేసి మంచిగా , దోరగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేయిస్తే, రవ్వ కేసరి అంత అద్భుతంగా ఉంటుంది.

3 / 5
రవ్వ పర్ఫెక్ట్‌గా వేగి తర్వాత దీనిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఇదే పాన్‌లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసి, జీడిపప్పు, ఎండు ఖర్జూర, కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ స్టవ్‌పై పెట్టాలి. అందులో కొలతల ప్రకారం నీళ్లు పోయాలి. నీరు పొంగులా వచ్చే వరకు వేడి చేయాలి.

4 / 5
అది పొంగులా వస్తున్న సమయంలో అందులో వేయించి పెట్టుకున్న రవ్వను వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత అది 70 శాతానికి పైగా ఉడుకుతుంది. అప్పుడు అందులో చక్కెర, బెల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. దాదాపు పదినిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. మంచిగా కలిసి మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత అందులో కుంకుమ పువ్వు, పటిక,ఇలాచీ పౌడర్, టీ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీనిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వకేసరి రెడీ.

5 / 5
Follow Us
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ

శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే

300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..

ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!

ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల

కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!