వీళ్ళు రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ వే తినాలి.. ఎందుకంటే?
Prasanna Yadla
04 August 2026
Pic credit - Pinterest
నిజం చెప్పాలంటే రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ వే తినాలి.. ఇవి బరువును కూడా తగ్గిస్తాయి.
పాములు
గ్రీన్ యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది
ఫైబర్
ఇంకా వీటిలో చక్కెర కూడా తక్కువ కూడా ఉండటంతో వీటిని తీసుకుంటూ ఉండాలి
చక్కెర కూడా తక్కువ
ఇంకా ఇవి జీర్ణక్రియ పనితీరుకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి
జీర్ణక్రియ పనితీరు
దీనిలో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది
రోగనిరోధక శక్తి
ఇంకా వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను కూడా కాపాడటంలో ఇవి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు
ఇంకా మీరు వీటిని స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు.. ఈ గ్రీన్ యాపిల్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు
ఆరోగ్యంగా ఉంటారు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)