AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

ప్రతి సంవత్సరం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడటం సహజం. అయితే అతి త్వరలో సూర్య గ్రహనం ఏర్పడనుంది. మరో వారం రోజుల్లో గ్రహణం ఏర్పడటం వలన ఇప్పటి నుంచే గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా గ్రహణం రోజు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియజేస్తున్నారు.

Samatha J
|

Updated on: Aug 04, 2026 | 4:56 PM

Share
గ్రహణ ప్రభావం అనేది పుట్టే బిడ్డపై పడుతుందని పాత కాలం నుంచి కొన్ని ఆచార సంప్రదాయాలు పాటిస్తుంటారు. అంతే కాకుండా సైన్స్ ప్రకారం గర్భిణీ గ్రహణం చూడటం వలన అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  వాటి కిరణాలు తాకడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని వారు తెలియజేస్తన్నారు.

1 / 5
అందుకే గర్భిణీలు గ్రహణం సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదంట. అంతే కాకుండా కొంత మంది గ్రహణం వస్తుంది అనే సమయంలోనే ఎక్కువగా భయాందోళనకు గురి అవుతారు. కానీ గ్రహణం విషయంలో అంతగా భయపడాల్సిన పని లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

2 / 5
 ముఖ్యంగా గ్రహణం సమయంలో పదునైన వస్తువులను అస్సలే ఉపయోగించకూడదంట.  కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం, కుట్టడం,  కోయడం వంటి ఎలాంటి పనులు చేయకూడదంట. ఇది మంచిది కాదు అని వారు హెచ్చరిస్తున్నారు.

3 / 5
అంతే కాకుండా గ్రహణానికి ముందే త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. తీనే ఆహారాల మీద తప్పకుండా దర్భ గడ్డి వేసుకోవాలి. చివరకు తాగే నీటిలో కూడా ఈ గడ్డి వేసుకోవడం మంచిదంట. దీని వలన గ్రహణం తర్వాత మీరు ఆ ఆహారం తీసుకున్న ఎలాంటి ప్రభావం చూపదు. అలాగే గ్రహణం సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. గ్రహణం చూడకూడదు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us