ఈ కూర వండుతున్నారా? జాగ్రత్త..  వాసనకు పాములు ఇంట్లోకి దూసుకొస్తాయ్  

Prasanna Yadla

 04 August  2026

Pic credit - Pinterest

వానాకాలం మొదలైంది. పాములు పొలాల్లో నుంచి  ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి ఇక చుట్టు పక్కలే తిరుగుతూ ఉంటాయి

పాములు

అయితే,  మీ ఇంట్లో ఈ వాసనలు ఉంటే మీ ఇంట్లోకి పాములు వస్తాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

వాసనలు

ఇంట్లో కొన్ని కూరలు వండేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అవసరం. లేదంటే ఆ  వాసనకు పాములు ఇంట్లోకి దూసుకొస్తాయి   

పాములు ఇంట్లోకి దూసుకొస్తాయి   

మీరు మీ ఇంట్లో చేపలు కూర వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వాసనను ఎక్కడ ఉన్నా పసిగడతాయి.

 చేపలు కూర 

ఇంకా ఘాటు మసాలాలు వాడేటప్పుడు కూడా కొంచం జాగ్రత్తగా ఉండాలి ఈ వాసనను కూడా పసిగడతాయి.  

ఘాటు మసాలాలు

ఇంకా ధాన్యాలు, చెత్తాచెదారం , ఆహార వ్యర్థాల వాసనలు కూడా ఇవి ఆకర్షిస్తాయి 

ఆహార వ్యర్థాల వాసనలు

వానాకాలంలో అయితే  ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ లేకుండా చూసుకుంటూ ఉండాలి 

మురికినీరు నిల్వ లేకుండా

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

నోట్