AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైలో దారుణం.. దళితుడిని కొట్టి చంపిన వైనం..

చెన్నైలో దారుణం జరిగింది. విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం వెలుగులోకొచ్చింది. పొలంలో మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో యువకుణ్ణి చావబాదారు అగ్రవర్ణాల పెద్దలు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు..గాయాలతో ఉన్న యువకుణ్ణి ఇంటికి పంపేశారు. ఐతే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన యువకుడు మృతి చెందాడు. దీంతో ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు, దళిత సంఘాలు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చెన్నైలో దారుణం.. దళితుడిని కొట్టి చంపిన వైనం..
Pardhasaradhi Peri
|

Updated on: Feb 16, 2020 | 4:45 PM

Share

చెన్నైలో దారుణం జరిగింది. విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం వెలుగులోకొచ్చింది. పొలంలో మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో యువకుణ్ణి చావబాదారు అగ్రవర్ణాల పెద్దలు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు..గాయాలతో ఉన్న యువకుణ్ణి ఇంటికి పంపేశారు.

ఐతే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన యువకుడు మృతి చెందాడు. దీంతో ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు, దళిత సంఘాలు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?