పైనాపిల్ ముక్కలు అతిగా తింటున్నారా? ప్రమాదంలో పడ్డట్టే
Prasanna Yadla
22 May 2026
Pic credit - Pinterest
పైనాపిల్ ముక్కలు మంచివే కానీ కొందరికి కావు.. వీటిని అతిగా తింటే ప్రమాదంలో పడ్డట్టే అని నిపుణులు చెబుతున్నారు
.
పైనాపిల్ ముక్కలు
మరి ఎవరు వీటిని అతిగా తినకూడదో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..
పైనాపిల్ ముక్కలు
పైనాపిల్ ఎక్కువగా తింటే అసిడిటీ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
.
అసిడిటీ సమస్యలు
ఇంకా వీటిని అధికంగా తింటే నోటిలో మంట, నోటి పొక్కులు వస్తాయి.కాబట్టి వీటిని తినకండి
నోటి పొక్కులు
ఇంకా షుగర్ పేషెంట్లు కూడా ఈ పైనాపిల్‌ను మితంగా మాత్రమే తీసుకోవాలి అప్పుడే ఇవి ఆరోగ్యానికి మంచిగా పని చేస్తాయి
.
షుగర్ పేషెంట్లు
ఖాళీ కడుపుతో దీనిని తింటే అజీర్ణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అతిగా తినకండి
.
అజీర్ణమయ్యే అవకాశం
ఇంకా వీటిని అదే పనిగా పైనాపిల్ ఎక్కువైతే శరీరంలో వేడి పెరుగుతుంది అలర్జీ, దురద వంటి సమస్యలు కూడా వస్తాయి.
.
శరీరంలో వేడి పెరుగుతుంది
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదినోట్