AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్..మీరు ఇస్మార్ట్ బాస్

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, వాహనదారుల్లో క్రమశిక్షణ కోసం వినూత్న ఐడీయాలతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూపర్ అనిపించుకుంటున్నారు. తాజాగా వాళ్లెంత స్మార్టో కూడా నిరూపించుకున్నారు. పోలీసులు తనకు తప్పుడు చెలన్ వేశారంటూ ఓ టూ వీలర్ వాహనదారుడు ట్టిట్టర్‌లో ట్రాఫిక్ పోలీసులకు జర్క్ ఇచ్చాడు. తాను ట్రిపుల్ రైడింగ్ చేయకపోయినా.. ఫొటోను సరిగా చూసుకోకుండా తనకు ఫైన్ విధించారని తన బాధను చెప్పుకున్నాడు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ నుంచి పోలీసులు తీసిన […]

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్..మీరు ఇస్మార్ట్  బాస్
Ram Naramaneni
|

Updated on: Jun 26, 2019 | 11:10 PM

Share

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, వాహనదారుల్లో క్రమశిక్షణ కోసం వినూత్న ఐడీయాలతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూపర్ అనిపించుకుంటున్నారు. తాజాగా వాళ్లెంత స్మార్టో కూడా నిరూపించుకున్నారు. పోలీసులు తనకు తప్పుడు చెలన్ వేశారంటూ ఓ టూ వీలర్ వాహనదారుడు ట్టిట్టర్‌లో ట్రాఫిక్ పోలీసులకు జర్క్ ఇచ్చాడు. తాను ట్రిపుల్ రైడింగ్ చేయకపోయినా.. ఫొటోను సరిగా చూసుకోకుండా తనకు ఫైన్ విధించారని తన బాధను చెప్పుకున్నాడు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ నుంచి పోలీసులు తీసిన ఫొటోను డౌన్ లోడ్ చేశాడు. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ‘సార్.. నేను ట్రిపుల్ రైడింగ్ చేయలేదు. బైక్ మీద ఇద్దరమే ఉన్నాం. కావాలంటే ఫొటోను క్లోజ్‌గా చూడండి.’ అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు.

అయితే, సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన స్మార్ట్‌నెస్‌తో కుర్రోడికి రివర్స్ పంచ్ ఇచ్చారు.   ‘మీ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. అందుకే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చలాన్ మారుస్తున్నాం. ట్రిపుల్ రైడింగ్ చలాన్ తీసేసి..హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నట్టు మార్చాం. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. హెల్మెట్ ధరించండి’ అని రీ ట్వీట్ చేశారు. దీంతో హైదరబాద్ పోలీసులు ఇస్మార్ట్ అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్లు.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?