AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెచ్చులూడి పడ్డ విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్..కానిస్టేబుల్‌కు గాయాలు

రెండు రోజుల క్రితమే ప్రారంభించిన విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పెచ్చులూడిపడి విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

పెచ్చులూడి పడ్డ విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్..కానిస్టేబుల్‌కు గాయాలు
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2020 | 5:59 PM

Share

రెండు రోజుల క్రితమే ప్రారంభించిన విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పెచ్చులూడిపడి విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దసరా బందోబస్త్‌లో ఉన్న కానిస్టేబుల్‌ చేయి, భుజానికి గాయాలు తగిలాయి. అతణ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దుర్గాఘాట్‌ దగ్గరలోని అశోక స్తంభం సెంటర్‌లో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ రాంబాబుగా గుర్తించారు. దుర్గగుడికి వెళ్లే వాహనాలను డైవర్ట్‌ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ పటిష్టతపై వాహనదారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మరో సారి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..