AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: క‌ర్ణాట‌క‌లో వేట క‌త్తుల క‌ల‌క‌లం.. ఇద్దరు రౌడీషీటర్లతో సహా 11 మంది అరెస్ట్‌

Central Crime Branch Bengaluru: కర్ణాటకలో రాత్రివేళ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు..

Karnataka: క‌ర్ణాట‌క‌లో వేట క‌త్తుల క‌ల‌క‌లం.. ఇద్దరు రౌడీషీటర్లతో సహా 11 మంది అరెస్ట్‌
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2021 | 11:40 AM

Share

Central Crime Branch Bengaluru: కర్ణాటకలో రాత్రివేళ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు రెండు వాహనాలను ఆపి పరిశీలించారు. ఇద్దరు రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న ఆ కార్లల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క‌ర్ణాట‌క‌లోని మార్తహల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మంగళవారం రాత్రి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు త‌నిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో రెండు కార్లల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు రౌడీ షీట‌ర్లు ప‌ట్టుబ‌డ్డారు.

అనుమానం వచ్చిన పోలీసులు ఆ రౌడీషీట‌ర్లు ప్రయాణిస్తున్న రెండు కార్లను పరిశీలించగా.. 18 వేట క‌త్తుల‌ు లభ్యమయ్యాయి. ఆ రౌడీషీటర్లతోపాటు మ‌రో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ క‌త్తుల‌ను ఎక్కడికి.. ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ విషయంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న కార్లల్లో ఇంత పెద్ద ఎత్తున వేట కత్తులు లభ్యమవడం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Also Read:

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢికొన్న ట్యాంకర్.. ఏడుగురు మృతి

Rowdy Sheeter Murdere: విశాఖలో రౌడీ షీటర్‌ దారుణ హత్య.. కత్తులు, ఇనుపరాడ్లతో దాడి.. వివరాలు ఇలా ఉన్నాయి..

Follow Us
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు