మైనర్లపై దాడి: గ్రామ పెద్ద అరెస్ట్
అనంతపురం జిల్లాలో మైనర్లను చితకబాదిన గ్రామ పెద్దపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్పను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. అతడ్ని రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. బాలికతో శారీరకంగా కలిశాడన్న ఆరోపణలతో బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేపీ దొడ్డిలో డీఎస్పీ వెంకటరమణ ప్రత్యక దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. బాలికను కొట్టే సమయంలో […]

Case filed in attack on minor lovers in anantapur district
అనంతపురం జిల్లాలో మైనర్లను చితకబాదిన గ్రామ పెద్దపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్పను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. అతడ్ని రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. బాలికతో శారీరకంగా కలిశాడన్న ఆరోపణలతో బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేపీ దొడ్డిలో డీఎస్పీ వెంకటరమణ ప్రత్యక దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. బాలికను కొట్టే సమయంలో రచ్చబండపై ఉన్నవారిని కూడా విచారించి వారిపైనా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.




