AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వక్రమార్గంలో విద్యార్ధులు.. గంజాయి సప్లై చేస్తూ..

చదువుకోవాల్సిన విద్యార్ధులు వక్రమార్గాలకు పాల్పతున్నారు. చేతిలో పుస్తకాలు ఉండాల్సింది పోయి గంజాయి పట్టుకుని.. కటకటాలపాలయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్ధులే లక్ష్యంగా గత కొద్దిరోజులుగా గంజాయి సప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. స్పెషల్ డ్రైవ్ చేపట్టి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16000 విలువైన 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి […]

వక్రమార్గంలో విద్యార్ధులు.. గంజాయి సప్లై చేస్తూ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2019 | 12:47 AM

Share

చదువుకోవాల్సిన విద్యార్ధులు వక్రమార్గాలకు పాల్పతున్నారు. చేతిలో పుస్తకాలు ఉండాల్సింది పోయి గంజాయి పట్టుకుని.. కటకటాలపాలయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్ధులే లక్ష్యంగా గత కొద్దిరోజులుగా గంజాయి సప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. స్పెషల్ డ్రైవ్ చేపట్టి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16000 విలువైన 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow Us
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
గంభీర్ క్యారెక్టర్ అలాంటిది.. మాజీ గురువు ప్రశంసలు
గంభీర్ క్యారెక్టర్ అలాంటిది.. మాజీ గురువు ప్రశంసలు