AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బ.. కన్యరాశిలోకి చంద్రుడు ఎంట్రీ.. శ్రావణమాసంలో ఈ రాశుల వారికి డబుల్‌ జాక్‌పాట్!

శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకమైనది. మనసు కారకుడైన చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:32 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ గ్రహ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు కలగనున్నాయి. మరి ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

Anand T
|

Updated on: Aug 15, 2026 | 1:03 PM

Share
మేష రాశి: శ్రావణ మాసంలో చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించడం ద్వారా మేష రాశి వారికి చాల ప్రయోజనకరంగా ఉండోబుతందని నిపుణులు చెబుతున్నారు. వీరికి ఈ నెల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని.. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కొత్త అవకాశాలు తలుపుతడతాయని అంటున్నారు. అలాగే వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ.. కోర్టు కేసులు మాత్రం అనుకూల ఫలితాలను పొందుతారు. అనుకున్న పనులన్నీ త్వరగా అమలవుతాయి. అలాగే అన్ని రంగాల్లో పై చేయి సాధిస్తారు.

1 / 5
మిథున రాశి: కన్యారాశిలో చంద్రుడి సంచారం వీరికి ఆదృష్టం తెచ్చిపెడుతుందని పండితులు అంటున్నారు. దీని ప్రభావంతో వీరి జీవితంలో మానసిక ఒత్తిడి దూరం అవ్వడంతో పాటు ఆనందం, శాంతి దరిచేరుతాయని చెబుతున్నారు. ఆస్తిపాస్తుల గొడవలైవైనా ఉంటే తొలగిపోతాయని.. ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులు తమ స్థానికి పెంచుకుంటారని.. వ్యాపారాల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తారని చెబుతున్నారు. ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయమని జోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
కర్కాటక రాశి: చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించడం అనేది ఈ రాశి వారికి ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే ఆ గ్రహ మార్పు కారణంగా ఈ రాశి వాళ్లకు సంతోషం, సంపద, శ్రేయస్సు అన్ని కలుగుతాయి. ఏవైనా కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రాశి వారికి ఇదే మంచి టైమ్. వీరు చేసే ప్రతి పనిలో అనుకూల ఫలితాలు వస్తాయి. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త అందుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

3 / 5
కన్యరాశి: చంద్రుడు ఇదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి వీరికి మొత్తం అనుకూల ఫలితాలే లభిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు, ఉద్యోగాల్లో ఉంటే ప్రమోషన్స్, ఉన్నతాధికారుల ప్రశంసలు, వేతనాల పెంపు ఉంటుంది. ఈ రాశివారికి కెరీర్ పరంగా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక, ఆస్తి సమస్యల నుంచి బయటపడుతారు. గత పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్య పరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

4 / 5
ధనుస్సు రాశి : చంద్రుడు కన్యరాశిలోకి రావడంతో కెరీర్‌లో ఉన్నత శిఖరాలు, ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల్లో విజయాలు, నిరుద్యోగులకు శుభవార్తల ఉంటాయి. వ్యాపారం చేసే వారికి గతంలో ఉన్న అప్పులు పోయి.. ఎన్ని కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తుల సమస్యలు కూడా క్లియర్ అవుతాయి.ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయని జోతిష్యులు చెబుతున్నారు. (Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు హిందూ ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన పరిహారాలుగా పరిగణించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us