AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్.. రెండు స్పూన్స్ తింటే చాలు

ప్రస్తుతం మనుషులు అలవాట్లు వెంటనే మారిపోతున్నాయి. ఏవి పడితే అవి తింటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మందిని వేధించే అనారోగ్య సమస్యలు మోకాలి నొప్పులు, రక్తహీనత. ఈ సమస్యలు మనం సరిగా తింటే రావు. శరీరంలో పోషకాల లోపాల వలన ఇవి బయట పడుతుంటాయి.

Prasanna Yadla
|

Updated on: Aug 15, 2026 | 2:13 PM

Share
ప్రస్తుతం మనుషులు అలవాట్లు వెంటనే మారిపోతున్నాయి. ఏవి పడితే అవి తింటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మందిని వేధించే అనారోగ్య సమస్యలు మోకాలి నొప్పులు, రక్తహీనత. ఈ సమస్యలు మనం సరిగా తింటే  రావు. శరీరంలో పోషకాల లోపాల వలన ఇవి బయట పడుతుంటాయి

1 / 5

దీని కోసం మీరు ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే వాటితోనే వీటిని తగ్గించుకోవచ్చు. అవే అటుకులు. మీరు రోజూ కేవలం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవడం వల్ల ఐరన్, క్యాల్షియం, ఇంకా అవసరమైన పోషకాలు కూడా దీని నుంచి మీ శరీరానికి అందుతాయి.

2 / 5
అటుకులతో ఎన్నో వంటకాలు చేసుకుని తింటారు. ఇంకా వీటితో మీరు  స్వీట్స్ కూడా తినొచ్చు. ఈ అటుకులతో  ఏం చేసుకుని తిన్నా పిల్లలతో పాటు పెద్దలు కూడా తింటారు. మీరు ఒకసారి తింటే దీనిని  అస్సలు వదిలిపెట్టరు. ఈ అటుకుల వలన  ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవి తెలిస్తే వీటిని రోజూ తింటారు.

3 / 5
ఇప్పటికే రక్తహీనత ఉన్నవారు ఈ అటుకులను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. ఎందుకంటే ఈ అటుకుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యకు ఇది చెక్ పెడుతుంది.  ఇంకా అటుకులలో ఉండే  క్యాల్షియం కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఇది అడ్డుకుంటుంది.

4 / 5
(నోట్ : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌