AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐస్‌క్రీమ్ కొనివ్వలేదని.. ప్రియుడిని చంపిన ప్రియురాలు..!

ప్రేమికుల మధ్య కోపతాపాలు కామన్. ఇప్పుడు అరుచుకున్నా.. కాసేపటికి లేదా.. కొన్ని రోజుల తర్వాత కలిసిపోతారు. అలాగే.. చిన్న చిన్న పోట్లాటలూ సాధారణమే. ఇదిలా వుంటే.. ఓ ప్రియురాలి మాత్రం అతని ప్రియుడి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. ఐస్‌క్రీం కొనివ్వలేదని.. ఏకంగా.. కత్తితో పొడిచింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని హెనెన్‌ ప్రాంతాని చెందిన ఓ యువతి.. అతని ప్రియుడితో కలిసి ఓ మాల్‌కు వెళ్లింది. షాపింగ్ చేసుకున్నారు. అలాఅలా హ్యాపీగా తిరిగారు కూడా. అలసిపోయి అక్కడే వున్న […]

ఐస్‌క్రీమ్ కొనివ్వలేదని.. ప్రియుడిని చంపిన ప్రియురాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 2:11 PM

Share

ప్రేమికుల మధ్య కోపతాపాలు కామన్. ఇప్పుడు అరుచుకున్నా.. కాసేపటికి లేదా.. కొన్ని రోజుల తర్వాత కలిసిపోతారు. అలాగే.. చిన్న చిన్న పోట్లాటలూ సాధారణమే. ఇదిలా వుంటే.. ఓ ప్రియురాలి మాత్రం అతని ప్రియుడి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. ఐస్‌క్రీం కొనివ్వలేదని.. ఏకంగా.. కత్తితో పొడిచింది.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని హెనెన్‌ ప్రాంతాని చెందిన ఓ యువతి.. అతని ప్రియుడితో కలిసి ఓ మాల్‌కు వెళ్లింది. షాపింగ్ చేసుకున్నారు. అలాఅలా హ్యాపీగా తిరిగారు కూడా. అలసిపోయి అక్కడే వున్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తిన్నారు. కాగా.. యువతి నాకు ఇంకా ఐస్‌క్రీమ్స్ కావాలని.. ప్రియుడికి అడగకా.. అతను వద్దని వారించాడు. అయినా.. ఆ యువతి అడుగుతూనే ఉంది. దీనికి అసహనం వ్యక్తం చేస్తూ.. ‘ఇప్పటికే చాలా తిన్నవు.. ఇంకా తింటే బాగా లావుగా అయిపోతావు’ అని ఆమె శరీరాకృతి గురించి కామెంట్ చేస్తూ చెప్పాడు.

దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. టేబుల్‌ మీద చాక్‌ తీసుకుని.. పలుమార్లు పొడిచింది. ఇది చూసిన జనం పరుగులు పెట్టారు. స్పాట్‌లోనే అతను చనిపోయాడు. అతనంతరం ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. ఇంతలోనే పోలీసులు రంగప్రవేశంతో.. ఆమెను అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు.

Follow Us
Tirumala: తిరుమల స్వామిపుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి
Tirumala: తిరుమల స్వామిపుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి
వారానికి ఎన్ని సార్లు షాంపూ చేయాలో తెలుసా? 
వారానికి ఎన్ని సార్లు షాంపూ చేయాలో తెలుసా? 
భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?
భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?
బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపించవచ్చు.. ఎలా అంటే..?
బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపించవచ్చు.. ఎలా అంటే..?
అక్షయ నవమి ఎప్పుడు? ఈ సమయంలో ఉసిరి చెట్టును పూజిస్తే సిరిసంపదలు!
అక్షయ నవమి ఎప్పుడు? ఈ సమయంలో ఉసిరి చెట్టును పూజిస్తే సిరిసంపదలు!
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ !
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ !
బాబోయ్.. ఏపీకి మరో తుఫాన్‌ గండం..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
బాబోయ్.. ఏపీకి మరో తుఫాన్‌ గండం..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఈ చిత్రంలోని తేడాగా ఉన్న ఇమోజీని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ చిత్రంలోని తేడాగా ఉన్న ఇమోజీని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!
మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో