AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాయిస్ లాకర్ రూమ్.. షాకింగ్ నిజాలు.. సిద్ధార్థ్ పేరిట అమ్మాయి నాటకం!

ఢిల్లీలో జరిగిన బాయిస్ లాక్‌ర్ రూమ్ ఘటనలో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. సిద్ధార్థ్ పేరిట స్నాప్ చాట్‌లో‌ ఒక అమ్మాయే ఫేక్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసిందని, తన క్లాస్‌మేట్‌కి సందేశాలు పంపుతూ వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. తనపై జరిగినట్టుగా ఓ లైంగిక దాడి..

బాయిస్ లాకర్ రూమ్.. షాకింగ్ నిజాలు.. సిద్ధార్థ్ పేరిట అమ్మాయి నాటకం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 11, 2020 | 2:29 PM

Share

ఢిల్లీలో జరిగిన బాయిస్ లాక్‌ర్ రూమ్ ఘటనలో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. సిద్ధార్థ్ పేరిట స్నాప్ చాట్‌లో‌ ఒక అమ్మాయే ఫేక్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసిందని, తన క్లాస్‌మేట్‌కి సందేశాలు పంపుతూ వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. తనపై జరిగినట్టుగా ఓ లైంగిక దాడి గురించి అదే పనిగా మెసేజ్‌లు పంపించినట్టు వెల్లడైంది. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు, ఆమెకు రిప్లై ఇచ్చేందుకు కూడా ఆ అబ్బాయి నిరాకరించాడట. స్నాప్ చాట్ సంభాషణ తాలూకూ స్క్రీన్ షార్ట్ మొదట వైరల్ అయింది. లాకర్ రూమ్ నుంచి జరిగిన చాటింగ్‌లో కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. అయితే.. రెండు సంభాషణలూ ఒకదానికొకటి సంబంధం లేనివని పోలీసులు దర్యాప్తులో తేలింది.

సిద్ధార్థ్ పేరిట ఈమె తన క్లాస్ మేట్ అయిన మగాడితో చేసిన చాటింగ్‌లో లైంగిక దాడి గురించి ప్లాన్ చేస్తే అతడు ఎలా రియాక్ట్ అవుతాడో.. చూడాలనుకుందని తెలిసింది. ఆ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే క్లాస్‌లో ఉంటున్నట్లు వెల్లడైంది. ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకునేందుకే ఆ అమ్మాయి ఈ నాటకం ఆడింది. ఈ ఘటనలో గుర్తించిన 27 మంది కుర్రాళ్లలో ఎవరికీ ఈ ఉదంతంతో ప్రమేయం లేదని.. ఇన్వస్టిగేషన్‌లో తెలిసింది. దీంతో నొయిడా పోలీసులు ఈ గ్రూపు అడ్మిన్, అలాగే ఈ గ్రూపులోని ఓ టీనేజర్‌ని కూడా అరెస్ట్ చేశారు. 27 మంది అబ్బాయిల్లో 24 మందిని పోలీసులు విచారించారు. ఇద్దరు అందుబాటులోకి రాలేదు. ఒక అమ్మాయే ఈ వ్యవహరమంతా నడిపిందని తెలుసుకున్న పోలీసులు సైతం షాక్‌ తిన్నారు.

Read More: దిల్‌రాజు పెళ్లి ఫొటోలు.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ