చెమటలు పట్టిస్తున్న ఊర్వశి.. మైండ్ బ్లోయింగ్ ఫొటోస్
Samatha
08 march 2026
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన అంద
చందాలతో ఎంతో మంది మనసు దోచేస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటిగా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది, స్పెషల్ సాంగ్స్ చేస్తూ టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
నటిగా
బాలీవుడ్‌లో సినిమాలు చేసినా ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. దీంతో తెలుగులో ఐటెం సాంగ్స్ చేస్తూ మంచి క్రేజ్ సొం
తం చేసుకుంటుంది.
ఐటమ్ సాంగ్స్
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో జతకడుతూనే, టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది.
ఫుల్ బీజీ
ముఖ్యంగా ఈ చిన్నది డాకు మహారాజ్ మూవీలో కీలక పాత్రలో నటించడమే కాకుండా, దబిడి దిబిడే అంటూ కుర్రకారు మనసు దోచేస
ింది.
డాకు మహారాజ్
ఈ మూవీలో ఈ అమ్మడు డ్యాన్స్, నటన , అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అదిరి పోయే స్టెప్పులతో ప్రతి ఒక్కరినీ ఆకట
్టుకుంది.
దబిడి, దిబిడే
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, ఏ కాస్త సమయం దొరికినా తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ, కుర్రకారు మతి పొగుడుతుంది.
గ్లామర్ ఫొటోస్
తాజాగా ఏంజిల్ లుక్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఏంజిల్ లుక్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆపిల్ పండుతో అద్భుతమైన లాభాలు.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!