కామారెడ్డిలో ఐదుగురు చిన్నారుల మిస్సింగ్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. పదేళ్లలోపు ఐదుగురు అదృశ్యం కాగా, ముగ్గురు చిన్నారులైన సిఫద్, అయత్, మరియంలను తండ్రి ఇస్మాయిల్ ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.