Monday Born: నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు..! సోమవారం పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
Born on Monday: సోమవారం పుట్టిన వారు చంద్రుడి ప్రభావంతో చంచల మనస్సు, విశాలమైన ఊహాశక్తిని కలిగి ఉంటారు. వీరు పనులను తరచుగా మారుస్తూ, కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. నమ్మకం కుదిరితే వీరు అత్యంత విశ్వసనీయులు. కంప్యూటర్, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. శివుడిని, చంద్రుడిని పూజించడం, తెలుపు రంగు, సంఖ్య 2 అనుకూలం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
