AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది తర్వాత వీరి జీవితాలు కళకళలాడబోతున్నాయ్.. పెళ్లితో పాటు…

శ్రీ పరాభవ నామ సంవత్సరం కొత్త ఏడాది మర్చి నెల 19 న మొదలు కానుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారి మీద ప్రభావం పడుతుంది. అయితే, వారిలో రెండు రాశుల వారి జీవితం మాత్రం పూర్తిగా మారిపోతుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం

Prasanna Yadla
|

Updated on: Mar 10, 2026 | 2:58 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో  గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో నాలుగు భారీ గ్రహాలు కలవబోతున్నాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. వాటిలో రెండు రాశులకు మంచిగా ఉండబోతోంది. మరి, ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలు

1 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

2 / 5

తులారాశి : ఉగాది తర్వాత నుంచి తులా రాశి వారికి వివాహం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. వచ్చే ఏడాది నుంచి వీరి జీవితం మొత్తం మారబోతుంది. ఎక్కడ చెయ్యి పెట్టిన అంతా బంగారమే. ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా కూడా అది విజయవంతంగా సాధిస్తారు. వీరి కష్టాలు మొత్తం తొలగిపోయి మంచి రోజులు వస్తాయి

3 / 5
మిధునరాశి:  ఉగాది తర్వాత ఈ రాశి వారికి పెళ్ళి జరగడం పక్కా అని పండితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే  నుండి మిధునరాశి వారికీ బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు మొత్తం పోతాయి. పెట్టుబడులు ఎక్కడ పెడితే అక్కడ రెట్టింపు డబ్బులు వస్తాయి. శుభకార్యాలు తప్పక  జరుగుతాయి.

4 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..