సోమవారం శివపూజ ఇలా చేస్తే.. లక్ష్మీకటాక్షం ఖాయం.. డబ్బు, ఐశ్వర్యం మీ వెంటే!
Shiva Puja Benefits: సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు రాత్రి పసుపు నీటి పరిహారంతో గ్రహ, వాస్తు దోషాలు తొలగి, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే, మారేడు ఆకుతో శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరి, సకల సంపదలు చేకూరతాయి. ప్రతి సోమవారం ఈ పరిహారాలు చేయడం వల్ల జీవితంలో అభివృద్ధి, ఆనందం లభిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
