AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య.. పోలీసులకు సవాలుగా మారిన కేసు..

ఒకే ఇంట్లో నలుగురు హత్యకు గురైన సంఘటన పంజాబ్‌లోని లూథియానా, మయూర్, విహార్ కాలనీలో జరిగింది. ఇంటి యజమాని జాడ మాత్రం తెలియలేదు. అతడే వీరందరిని చంపి ఎస్కేప్ అయ్యాడా?

పంజాబ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య.. పోలీసులకు సవాలుగా మారిన కేసు..
uppula Raju
|

Updated on: Nov 24, 2020 | 6:19 PM

Share

ఒకే ఇంట్లో నలుగురు హత్యకు గురైన సంఘటన పంజాబ్‌లోని లూథియానా, మయూర్, విహార్ కాలనీలో జరిగింది. ఇంటి యజమాని జాడ మాత్రం తెలియలేదు. అతడే వీరందరిని చంపి ఎస్కేప్ అయ్యాడా? లేదంటే డబ్బు కోసం ఎవరైనా అతడిని కిడ్నాప్ చేశారా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి రాజీవ్ సూరి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో అతడి భార్య సునీత, కొడుకు అశిష్, కోడలు గరిమ, అతడి 13 సంవత్సరాల మనవడు హత్యకు గురై ఉన్నారు. ఉదయం గరిమ తండ్రి కూతురును చూసేందుకు రాజీవ్ ఇంటికి రాగా ఇంటి లోపలి నుంచి గడియ వేసి ఉండటం గమనించాడు. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో ఇరుగు పొరుగు వారిని విచారించాడు. అయినా జాడ తెలియకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా నలుగురు రక్తం మడుగులో పడి ఉన్నారు. రాజీవ్ సూరి మాత్రం కనిపించలేదు. పోలీసులు మ‌ృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ ఘటన స్థానికులను భయ కంపితులను చేస్తోంది.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి