Telangana: వనపర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..

Three students killed: తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. వనపర్తి (wanaparthy) పట్టణంలోని

Telangana: వనపర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 16, 2022 | 9:30 AM

Three students killed: తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. వనపర్తి (wanaparthy) పట్టణంలోని బండార్‌నగర్‌కు చెందిన ఎండి మున్నా (16), ఎండి అజ్మత్ (16), ఏర్పుల భరత్ (17) పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువు దగ్గరకు వెళ్లారు. అనంతరం ఈత (swimming ) కొట్టేందుకు చెరువులో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కూడా చెరువులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి పోలీసులు తెలిపారు. చేతికొచ్చిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

Viral Video: అబ్బ నాతో అంత ఈజీ కాదు..! గుర్రం దెబ్బకు పిల్లి విలవిల.. వీడియో వైరల్

AP Crime News: అయ్యో పాపం.. చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తెల్లవారుజామునే మాటువేసి..

బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్