ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఉచిత చికిత్స… దీదీ

కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా చికిత్సలు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఉచిత చికిత్స... దీదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 23, 2020 | 7:38 PM

కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా చికిత్సలు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేసిన రోగులను ప్రైవేటు హాస్పిటల్స్ తిరస్కరించరాదని, అన్ని ఆసుపత్రులూ ‘రోగులకు ఉచిత చికిత్స..మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది’ అన్న నోటీసును ప్రముఖంగా ప్రదర్శించాలని  (డిస్ ప్లే చేయాలని)   కూడా ఈ ఉతర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రోజువారీ కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని  మమతా బెనర్జీ సర్కార్ నిర్ణయించింది. రేషన్ షాపులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి మే 31 వరకు అమలులో ఉంటాయి.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..