AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డి చేయాలంటే రెండు నెల‌ల‌పాటు వీటిని బంద్ పెట్టాల్సిందే.. కీలక విష‌యాలు తెలిపిన‌..

Corona India: క‌రోనా విల‌య‌తాండ‌వం ఇప్ప‌ట్టో ఆగేలా క‌నిపించ‌డం లేదు. సెకండ్ వేవ్ రూపంలో పంజా విసురుతోన్న క‌రోనా ప్ర‌స్తుతం దేశాన్ని అత‌లాకుతం చేస్తోంది. రోజుకు ఏకంగా రెండు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వుతున్నాయంటేనే ప‌రిస్థితి ఎలా...

Corona: భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డి చేయాలంటే రెండు నెల‌ల‌పాటు వీటిని బంద్ పెట్టాల్సిందే.. కీలక విష‌యాలు తెలిపిన‌..
Corona Second Wave
Narender Vaitla
|

Updated on: Apr 18, 2021 | 3:39 PM

Share

Corona India: క‌రోనా విల‌య‌తాండ‌వం ఇప్ప‌ట్టో ఆగేలా క‌నిపించ‌డం లేదు. సెకండ్ వేవ్ రూపంలో పంజా విసురుతోన్న క‌రోనా ప్ర‌స్తుతం దేశాన్ని అత‌లాకుతం చేస్తోంది. రోజుకు ఏకంగా రెండు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వుతున్నాయంటేనే ప‌రిస్థితి ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక క‌రోనా వ్యాప్తికి ఇప్ప‌ట్లో అడ్డుక‌ట్ట ప‌డేట్లు లేద‌ని మ‌రో రెండు నెల‌ల పాటు క‌రోనా సెకండ్ వేవ్ ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే కొవిడ్ 19 భార‌త్‌లో నియ‌మించిన లాన్సెట్ అనే టాస్క్‌ఫోర్స్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. రానున్న రెండు నెల‌లు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలని… దేశంలోక‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయాలంటే థియేట‌ర్లు, ఆడిటోరియాలు ఎట్టి ప‌రిస్థితుల్లో మూసివేయాల‌ని, ఇండోర్ స‌మావేశాల‌పై క‌నీసం రెండు నెల‌ల‌పాటు పూర్తిగా నిషేధం విధించాల‌ని సూచింది. ఇక ప్ర‌స్తుతం దేశంలో ఈ స్థాయిలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డానికి కార‌ణాల‌ను వివ‌రిస్తూ.. దేశంలో ప్ర‌స్తుతం పెళ్లిళ్లు, పండుగ‌లు, త‌దిత‌ర మ‌త‌ప‌ర‌మైన‌, సామాజిక కార్య‌క్ర‌మాల‌పై ఎలాంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డం, కంభ‌మేళా, ఎన్నిక‌లు వైర‌స్ తీవ్రంగా వ్యాపించ‌డానికి కార‌ణ‌న‌మి చెప్పుకొచ్చారు. భార‌త్‌లో కేసులు ఒక్క‌సారిగా పెర‌గ‌డానికి ఇవే కార‌ణ‌మ‌ని తేల్చి చెప్పింది. క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే.. రెండు నెల‌ల‌పాటు ఎక్కువ మంది ఒక గుమిగూడ‌కుండా నిషేధం విధించాల‌ని, ఈ విష‌యంలో క‌ఠిన‌మైన నిఘా పాటించాల‌ని సూచింది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌ విధానాన్ని సమర్థంగా కొనసాగించాలని, అలా అయితేనే క‌రోనా క‌ట్ట‌డి సాధ్య‌మ‌ని తేల్చి చెప్పింది.

Also Read: Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..

MLA Roja : తిరుపతిలో ఓటమికి కారణాలు వెతుక్కునేపనిలో టీడీపీ దొంగ ఓట్ల డ్రామా ఆడుతోంది : వైసీపీ ఎమ్మెల్యే రోజా

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ.. ఇంతకీ ఆ లేఖలో ఆయన ఏం కోరారంటే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!