AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోను సూద్ ని ఆపింది మేము కాదు.. ముంబై పోలీసుల క్లారిటీ

కొంతమంది వలస కార్మికులను కలుసుకునేందుకు ఈ నెల 8 న బాంద్రా టర్మినస్ కి చేరుకున్న సినీ నటుడు సోను సూద్ ని రైల్వే రక్షక దళం సిబ్బంది ఆపివేశారని ముంబై పోలీసులు..

సోను సూద్ ని ఆపింది మేము కాదు.. ముంబై పోలీసుల క్లారిటీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 12:41 PM

Share

కొంతమంది వలస కార్మికులను కలుసుకునేందుకు ఈ నెల 8 న బాంద్రా టర్మినస్ కి చేరుకున్న సినీ నటుడు సోను సూద్ ని రైల్వే రక్షక దళం సిబ్బంది ఆపివేశారని ముంబై పోలీసులు తెలిపారు. అంతే తప్ప.. తాము కాదని, కానీ ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని వారు చెప్పారు. బాంద్రా టర్మినస్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే శ్రామిక్ రైలు కోసం ఆ వలస జీవులంతా వేచి చూస్తున్నప్పుడు సోను సూద్ అక్కడికి చేరుకున్నాడని  వారు వివరించారు. వలస కార్మికుల తరలింపు విషయంలో సీఎం ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని చూపడానికే సోను సూద్ ని బీజేపీ రంగంలోకి దింపిందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే ఈ సినీ నటుడు….. శ్రామిక జీవుల తరలింపు కోసం బస్సులను ఏర్పాటు చేయడాన్ని ఉధ్ధవ్ థాక్రే అభినందించారు. ఈ విషయంలో ఎవరు, ఎలా కృషి చేసినా అభినందనీయమేనన్నారు. అటు-సూద్ చూపిన చొరవను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించిన సంగతి విదితమే.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా